హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఇంకా ఎన్ని రోజులు ఈ రోడ్డు బంద్'

MDCL: తార్నకా- ఉస్మానియా యూనివర్సిటీ- లాలాగూడకు వెళ్లాలంటే ఎన్ని రోజులు ఇలా తిరిగి వెళ్లాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య ఇవాళ ఎదురైనా సమస్య కాదని, కొన్ని ఏళ్లుగా ఈ సమస్య ఉందని యూ టర్న్ కోసం కిలో మీటర్ల దూరం వెళ్లడంతో సమయం వృథా అవుతోంది. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందని, అధికారులు వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు.