HNK: ఎల్ నినో, వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాల మీద సోమవారం సీఎం రేవంత్ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి మాట్లాడనున్నారు అని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
రేపు అన్ని రైతు వేదికలో సీఎం వీడియో కాన్ఫరెన్స్


