HYD: ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని CITU నగర ఉపాధ్యక్షుడు టీ.మహేందర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో వామపక్ష నాయకుల అరెస్టులకు నిరసనగా వారాసిగూడ చౌరస్తాలో CITU సికింద్రాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని కోరారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు.
తెలంగాణ
VIDEO: 'జ్ఞానేష్ కుమార్ రాజీనామాచేయాలి'


