హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రెండు పంటలకు నీరందించడమే లక్ష్యం: కోమటిరెడ్డి

NLG: రైతులకు ఏడాదికి రెండు పంటలకు సాగునీరు అందించడమే తన ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం కనగల్ మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. SLBC సొరంగం పూర్తి చేసి నీటిని అందించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.