NRML: ఖానాపూర్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలు, కాలనీల్లో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఆదివారం ప్రారంభమయ్యాయి. తర్లపాడు పాత తర్లపాడు, సత్తనపల్లి, గ్రామాల్లో మండపాల నిర్వహకులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకురాగా మంగళ హారతులు, డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా మండపాలకు తీసుకువచ్చి ప్రతిష్టించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
భక్తిశ్రద్ధలతో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు


