హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలే వేయాలి: కలెక్టర్

GDWL: ఎల్‌నినో‌తో జలాశయాల్లో నీరు తగ్గడంతో రబీలో రైతులు ఆరుతడి పంటలే సాగు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. జూరాలలో 2 టీఎంసీల నీళ్లే ఉన్నందున తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రబీలో వరి సాగు చేయవద్దని తెలిపారు. ఆరుతడి, కూరగాయల పంటలతో మంచి లాభాలు పొందవచ్చని రైతులకు విజ్ఞప్తి చేశారు.