KMM: ఉమ్మడి జిల్లా అండర్-19 ఎసీఎఫ్ వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఇల్లందు మైనారిటీ గురుకుల కళాశాలకు చెందిన ఉమర్, అక్బర్, యశ్వంత్, నవదీప్, మహేశ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల రంగారెడ్డి జిల్లాలో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొననున్నారు.
తెలంగాణ
వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఇల్లందు విద్యార్థులు


