SRD: నారాయణఖేడ్ నుంచి కంగ్టి వరకు నడిచే నైట్ హాల్ట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరారు. గత నెల రోజులుగా ఈ బస్సు సర్వీసును నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిత్యం రాకపోకలు సాగించే వారికి ఈ రాత్రి బస్సు సౌకర్యవంతంగా ఉండేదని వాపోయారు.
తెలంగాణ
నైట్ హాల్ట్ పునరుద్ధరించాలని వినతి


