హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువే బలమైన ఆయుధం: కలెక్టర్ రాజర్షి షా

ADB: గిరిజన యువత అభివృద్ధికి చదువే బలమైన ఆయుధం అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం సిరికొండ మండలం కోసుపటేల్ గూడలో ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. బాలికల విద్యకు తల్లిదండ్రులు ప్రాధాన్యమిచ్చి, బాల్యవివాహాలకు దూరంగా ఉంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.