NLG: నల్గొండ పట్టణంలోని డి-37 డిస్ట్రిబ్యూటరీ, మెయిన్ కాలువకు గండ్లు పడటంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించారు. వెంటనే గండ్లు పూడ్చి సాగునీరు అందించాలని రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: సాగునీరు లేక రైతుల ఆవేదన


