హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్ తో యువకుడు మృతి!

BHPL: కాటారం మండలంలోని దంతలపల్లి గ్రామంలో దసరా ఉత్సవాల సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. దసరా ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు చేస్తుండగా బౌతు కరుణాకర్ (20) అనే యువకుడికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.