హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఘనంగా అహింసా మహా కరుణ శాకాహార ర్యాలీ'

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మేజర్ గ్రామ పంచాయతీలో నల్గొండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ (PSSM)మరియు తిప్పర్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో 'అహింసా మహా కరుణ శాకాహార ర్యాలీ' అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించబడింది. జీవుల పట్ల దయ, అహింసను చాటడంతో పాటు శాకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై గ్రామ ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించారు.