హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీలో భారీగా చేరికలు

SRD: చౌటుకూర్ మండలం శివంపేట గ్రామంలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో భారీగా చేరారు. పార్టీలో చేరిన వారికి జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చంటి ప్రభు పాల్గొన్నారు.