NRPT: సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రియాంక కోరారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో పంటల రక్షణ, సాగు ప్రణాళిక, కరువును తట్టుకునే వ్యూహాలపై రైతులతో సీఎం చర్చిస్తారని తెలిపారు.
తెలంగాణ
సీఎం వీడియో కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలి: కలెక్టర్


