HYD: గోవా-హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పంజాగుట్ట పోలీసుల సమాచారంతో గోవాలో ఈగల్ ఫోర్స్ తో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించి, ముఠా కీలక సూత్రధారి క్రిస్టీని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన లింకులు బట్టబయలయ్యాయి.
తెలంగాణ
గోవా-హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు


