హైదరాబాద్: 28°C
తెలంగాణ

దశాబ్ది ఉత్సవాల్లో బతుకమ్మ ఆటపాటల సందడి

సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం సిరిసిల్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా, మహిళా కౌన్సిలర్లు, నాయకురాళ్లు బతుకమ్మ ఆడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది.