HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంఛార్జ్ మాగంటి సునీత గోపీనాథ్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుండి 16 వరకు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మాగంటి సునీత ఆహ్వానించారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఈ సంబరాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
తెలంగాణ
బతుకమ్మ సంబరాలకు మాజీ మంత్రికి ఆహ్వానం


