హైదరాబాద్: 28°C
తెలంగాణ

శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎర్రబెల్లికి ఆహ్వానం

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు శ్రీ వేణుగోపాలస్వామి యూత్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.