సంగారెడ్డి మున్సిపాలిటీ 37వ వార్డులో ఓపెన్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
డ్రైనేజీ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే చింత


