హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 108 కలశాలతో ముత్యాల పోచమ్మకు అభిషేకం

SRCL: సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ వీధి శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. మానేరు నది నుంచి పవిత్ర జలాలను కలశాల్లో తీసుకొచ్చిన అర్చకులు, భక్తులు 108 కలశాలతో ముత్యాల పోచమ్మ తల్లికి అఖండ జలాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.