హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్నాబాద్‌లో రైతులతో కలిసి బీజేపీ ధర్నా

SDPT: హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని, కరెంటు కోతల కారణంగా ఎండిపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు.