HYD: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం సందర్భంగా గన్‌ఫౌండ్రీలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేవే మా సంకల్పం.. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం స్ఫూర్తితో ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలన్న మా నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు.
తెలంగాణ
'సేవే మా సంకల్పం.. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం'


