హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి

NRML: దేవి నవరాత్రుల సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు బంగల్పేట్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. వీటితో మున్సిపల్ ఛైర్మన్ అప్పాల కావ్య, వైస్ ఛైర్మన్ గణేష్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.