హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

NZB: 275 మంది లబ్ధిదారులకు రూ. 2.75 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదివారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పంపిణీ చేశారు. పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు కూడా త్వరగా చెక్కులు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.