MNCL: తాండూరు మండలం మాదారంలోని సింగరేణి ఆసుపత్రి (డిస్పెన్సరీ)ని మాజీ MLA చిన్నయ్య ఆదివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. మాదారం నుంచి డిస్పెన్సరీ తరలించే కుట్రలు సరికాదన్నారు. డిస్పెన్సరీ తరలిస్తే కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు ఇబ్బందులు తప్పవన్నారు. ఒకవేళ డిస్పెన్సరీ తరలింపుకు ప్రయత్నిస్తే BRS ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు.
తెలంగాణ
'డిస్పెన్సరీ తరలింపుకు ప్రయత్నిస్తే ఆందోళన చేస్తాం'


