SRPT: ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరికి బదులుగా సాగు చేయాల్సిన పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. నడిగూడెం మండలంలోని నడిగూడెం, రత్నవరం, సిరిపురం రైతు వేదికల్లో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి మన్సూర్ తెలిపారు.
తెలంగాణ
'యాసంగి పంటలపై రేపు సీఎం ప్రత్యక్ష ప్రసారం'


