KNR: మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నాయకులు కిషన్, మందల మహేందర్‌తో పాటు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే


