PDPL: ఆటల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. చింతకుంట సుధాకర్ రావు జ్ఞాపకార్థం జూలపల్లిలో ఆదివారం జూలపల్లి, ఎలిగేడు మండలాల స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. జూలపల్లి వాలీబాల్ క్రీడకు పుట్టినిల్లని, ఇక్కడి క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొని గ్రామానికి గుర్తింపు తెచ్చారని తెలిపారు.
తెలంగాణ
క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలి: MLA


