హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

NRPT: షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం అయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మాగనూరు మండలం నెరేడ్గం గ్రామంలో బాధితులు కురువ వెంకట్ రాములు ఇంటిని ఆదివారం పరిశీలించి మాట్లాడారు. బాధిత కుటుంబాన్నీ పరామర్శించి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.