హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్నూర్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

KMR: జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని కృష్ణ ఫైబర్స్ జిన్నింగ్ మిల్లులో ఆదివారం పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్వింటాల్ పత్తికి రూ. 9,001 ధర పలికింది. కార్యక్రమంలో సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, వ్యవసాయ మార్కెట్ అధికారి యంజప్ రాంచందర్, మిల్లు యజమాని రాజేష్ సేట్ కాకాని పాల్గొన్నారు.