HNK: హనుమకొండ హంటర్ రోడ్‌లో నేడు ఏర్పాటు చేసిన ఫ్యాషన్&లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించి ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ రంగాల్లో వస్తున్న నూతన ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించడం అభినందనీయమని, మహిళలు తమ ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేసుకునేందుకు ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణ
ఉత్పత్తులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే


