హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఎన్నికలు వచ్చినప్పుడు రావడం కాదు'

RR: MLA, MPలు ముందుకువచ్చి ఈవిషయంలో ప్రజలకు భరోసాకల్పించాలని జర్నలిస్టు పేర్కొన్నారు. సిద్ధాపూర్‌లో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాదు ఇలాంటి సమయంలో నాయకులు ముందుకు రావాలన్నారు. వివిధపార్టీలకు చెందినవారు రాలేని పరిస్థితిలో ఉంటే ఈదీక్షకు మద్దతుగా ఒకరినైనా పంపించాలన్నారు.