హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాలత్రిపుర సుందరిగా సరస్వతీ మాత

SDPT: వర్గల్ సరస్వతీ ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారం బాల త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా క్షేత్ర వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నవరాత్రి మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు.