MHBD: కురవిలోని ప్రసిద్ధ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామివారిని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు సమర్పించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు.
తెలంగాణ
విరభద్ర స్వామి ని దర్శించుకున్న సత్యవతి..


