హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 14న చలో హైదరాబాద్ కార్యక్రమం

ADB: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, వివిధ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ అన్నారు. ఆదివారం రూరల్ మండలంలోని చించుఘట్, అంకోలి గ్రామ నాయకులు సమావేశమై ఈ నెల 14న హైదరాబాద్ ఇందిరాపార్క్ నిర్వహించే ఆదివాసీల ఆత్మఘోష మహా ధర్నా గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.