హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి

HNK: హనుమకొండలోని 16వ డివిజన్ కీర్తినగర్‌లో ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో నిర్వహించిన దుర్గామాత ఉత్సవాల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.