హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి!

GDWL: ధరూర్ మండల కేంద్రంలోని రైల్వే ట్రాక్ వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్సై నందీకర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. నలుగురిని అరెస్టు చేశారు. మరో 11 మంది పరారయ్యారు. నిందితుల నుంచి రూ.25,460 నగదు, 8 బైకులు, పేక ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.