KNR: వీణవంక మండలం కొండపాకలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు, వాహన పత్రాల తనిఖీల్లో భాగంగా 40 ద్విచక్ర వాహనాలు, టాటా ఏస్, ఇసుక ట్రాక్టర్, రెండు ఎంటీ ట్రాక్టర్లు, ఆటో కలిపి మొత్తం 45 వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధించారు.
తెలంగాణ
పోలీసుల కార్డాన్ సెర్చ్.. 45 వాహనాలు సీజ్


