BHPL: భూపాలపల్లి జిల్లాలో 28వ వార్డు కౌన్సిలర్ భోగం నరేందర్ ఆధ్వర్యంలో దుర్గామాత ఆగమన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. అమ్మవారికి భక్తులు ఘన స్వాగతం పలుకుతూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జై దుర్గామాత నినాదాలతో పరిసర ప్రాంతం మార్మోగింది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కౌన్సిలర్ ఆకాంక్షించారు.
తెలంగాణ
VIDEO: భక్తిశ్రద్ధలతో దుర్గామాతకు ఘన స్వాగతం..


