నాగర్ కర్నూల్ జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద BRS నేతలు దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లా ఏర్పాటులో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కృషిని కొనియాడారు.
తెలంగాణ
జిల్లా ఆవిర్భావ వేడుకల్లో BRS నేతలు


