MBNR: పీఎం శ్రీ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఉత్తర భారత యాత్రకు ఎంపికయ్యారు. డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్, ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 18 వరకు యాత్ర సాగనుంది. 44 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు ఢిల్లీ, అమృత్సర్, వాఘా సరిహద్దు, ఆగ్రా, మధురలోని చారిత్రక ప్రాంతాలను సందర్శించనున్నారు.
తెలంగాణ
ఉత్తర భారత యాత్రకు జిల్లా విద్యార్థులు


