JN: ప్రజల కోసం ఆలోచించే నాయకులు NTR, KCR అని, తాను ఈ ఇద్దరు నేతలను ఎక్కువగా అభిమానిస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామలో నేడు ఎర్రబెల్లి మాట్లాడుతూ... NTR ఆనాడు మండలాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారని, KCR జనగామను జిల్లా చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని, కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదన్నారు.
తెలంగాణ
VIDEO: ఇద్దరినీ ఎక్కువగా అభిమానిస్తా: ఎర్రబెల్లి


