NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం వివిధ మండలాల నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు CMRFచెక్కులు, ఎల్బీసీ పత్రాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
CMRF చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కసిరెడ్డి


