హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయానికి సిమెంట్ బస్తాలు విరాళం

NZB: నందిపేట్ మండలంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సుమారు రెండు లక్షల రూపాయల విలువగల 630 సిమెంట్ బస్తాలు విరాళంగా ఇచ్చినట్టుగా ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.