NZB: ప్రతిభావంతులైన యువ ఫుట్‌బాల్ క్రీడాకారులను గుర్తించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ(SATG) సహకారంతో ఇండియా ఖేలో ఫుట్‌బాల్ (IKF) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన & క్రీడా అధికారి బి. పవన్ కుమార్ తెలిపారు. నాగారం రాజారం స్టేడియంలో ఈ నెల 18న ఎంపికలు ఉంటాయన్నారు.
తెలంగాణ
నిజామాబాద్‌లో ఫుట్ బాల్ టాలెంట్ హంట్


