హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని విరమించుకోవాలి'

MLG: మధ్యాహ్న భోజన పథకంలో మహిళా వంట కార్మికులకు అన్యాయం చేసే సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని AITUC రాష్ట్ర ప్రధానకార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. వాజేడు, వెంకటాపురం మండలాల సమావేశంలో మాట్లాడుతూ.. 9నెలల పెండింగ్ అల్పాహార బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఈనెల 28న MLA క్యాంపు కార్యాలయాల ముట్టడిని విజయవంతం చేయాలన్నారు.