హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివాలయ నిర్మాణానికి ఇల్లు దానం!

MBNR: ముసాపేట మండలం పోల్కంపల్లిలో పురాతన శివాలయ నిర్మాణం కోసం స్థానిక ప్రవీణ్ కుమార్ తన ఇంటిని దానం చేశారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సూచన మేరకు దాతకు ఇందిరమ్మ కాలనీలో 133 గజాల స్థలం కేటాయించేందుకు సర్పంచ్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. గ్రామస్థుల సమక్షంలో ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.