ADB: నేరడిగొండ మండలంలో విశ్రాంత ఉపాధ్యాయుల నూతన భవనాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. విశ్రాంత ఉపాధ్యాయులు తమ అనుభవంతో విద్యార్థులకు నిరంతరం తగు సూచనలు చేస్తూ, వారి విద్యాభివృద్ధికి తోడ్పాటునందించాలని MLA అనిల్ జాదవ్ కోరారు.
తెలంగాణ
విశ్రాంత ఉపాధ్యాయుల భవనాన్ని ప్రారంభించిన MLA


