MHBD: మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామ శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను, కారు ఢీకొన్న ప్రమాదంలో వీరారం గ్రామానికి చెందిన చింతల్ నగేష్, చింతల చరణ్ అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వారిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు


