హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: MLA

JN: కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామలో నేడు ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ జిల్లాను KCR ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారని, కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని, జనగామ జిల్లాను సాధించుకున్నామని, కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.